✦ దీనిని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ✦ దీనిలో ప్రొటీన్లు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ✦ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ✦ యాంటీ డయాబెటిక్ లక్షణాలుండటం వల్ల మధుమేహులకు మంచింది ✦ కాలేయాన్ని రక్షిస్తుంది ✦ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ✦ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది