BPT: బాపట్లలో బుధవారం ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు చేతుల మీదుగా బాపట్ల రూరల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 133 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలు, ప్రీ-స్కూల్ బుక్స్‌ను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందించిన వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు.