PLD: చిలకలూరిపేట నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా (MVI) N. గోపాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని గోపాల్‌కు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.