BDK: ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అధికారుల ఫోన్ నంబర్లు మారాయి. ఈ మేరకు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుండాల సబ్ స్టేషన్ 871248594, మామకన్ను సబ్ స్టేషన్ 8712485947, గుండాల AE 8712485941, లైన్ ఇన్స్పెక్టర్ 8712485942, ఆళ్లపల్లి సబ్ స్టేషన్ 8712485946, లైన్ మెన్ 8712485944 నెంబర్లు కేటాయించారు.