KMR: బాన్సువాడ ప్రాజెక్ట్‌లోని తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. కలెక్టర్, సబ్ కలెక్టర్ పిల్లలతో కలిసి పాటలు పాడించి, బొమ్మల పేర్లు చెప్పించారు. వంటశాలను పరిశీలించి ఫుడ్ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్ఠకహారం అందించాలన్నారు.
Tags :