కృష్ణా: గన్నవరం రైతు బజార్లో సోమవారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ. 29, వంకాయ రూ.18, బెండకాయ రూ.15, పచ్చిమిర్చి రూ .27, కాకరకాయ రూ. 40, క్యాబేజీ రూ.19, క్యారెట్ రూ. 41, దొండకాయ రూ.14, బంగాళదుంప రూ. 28, ఉల్లిపాయలు రూ. 26, గోరుచిక్కుళ్లు రూ. 28, దోస రూ.16, అల్లం రూ. 64, బీట్రూట్ రూ. 31, కీరదోస రూ. 41, క్యాప్సికం రూ. 71లుగా ఉన్నాయని వ్యాపారులు తెలిపారు.
Tags :