HYD: తార్నాకలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో(NIN) ప్రవేశం కోసం NCET నిర్వహణ కోసం ప్రకటన విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో జరగనుంది. దరఖాస్తుల కోసం జూన్ 5 వరకు గడువు ఉందని M.Sc చేయడానికి www.nin.res.in వెబ్ సైట్ సంప్రదించాలి.