TPT: పుత్తూరు మున్సిపల్ మీటింగ్ శనివారం నిర్వహిస్తామని కమిషనర్ మంజునాథ గౌడ్ పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్మన్ ఆనంగి హరి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని చెప్పారు. వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు హాజరు కావాలని కోరారు.
Tags :