PPM: పార్వతీపురం పట్టణంలోని గణేష్ నగర్లో గురువారం ఇంటిపై నుండి జారీ పడి రాము అనే వ్వక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి కి పెయింట్ వేస్తుండగా జారీపడ్డారు అని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎస్సై తెలిపారు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు.