BHNG: ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బీబీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఇవాళ బీబీనగర్ పెద్ద చెరువులో జరిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.