KKD: జూన్ 1వ తేదీన నరసరావుపేటలో జరగనున్న అంతర్ జిల్లాల స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకుగాను ఈ నెల 25న సామర్లకోటలోని దుర్గాప్రసాద్ పాఠశాలలో క్రీడాకారుల ఎంపికలు జరుగుతాయని కాకినాడ జిల్లా ఆక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఇరుసుమల్ల రాజు తెలిపారు. 15 సంవత్సరాలు నిండిన విద్యార్థిని విద్యార్థులు ఈ ఈత పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు.