NZB: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీలింగ్ పెచ్చులు ఉడి 4 రోజుల క్రితం పుట్టిన నవజాత శిశువుపై పడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలోని మొదటి అంతస్తులోని రూం నంబర్ 178లో బెడ్ నంబర్ 11పై ఉండగా ఈ ఘటన జరిగింది. వెంటనే శిశువు తల్లిదండ్రులు మహమ్మద్ అఫ్సర్, ఫాతిమా బేగం ఇతర వార్డుకు తరలించి చికిత్స అందించారు.