SDPT: తిమ్మాపూర్ గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించి ఫీవర్ వచ్చిన వారికి డెంగ్యూ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. ఆదివారం జగదేవ్ పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కలెక్టర్, వైద్య, గ్రామపంచాయతీ ఇతర అధికారులతో కలిసి డెంగ్యూ నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఫీవర్ సర్వే, డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలన్నారు.