KNR: కరీంనగర్లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ని కలెక్టర్ ప్రమీల సప్తతి మర్యాదపూర్వకం కలిశారు. జిల్లా కలెక్టర్ పమేలా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాల్కి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.