NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఉంటుందని శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ స్వామి తెలిపారు. ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ పరిశ్రమలో ఉపాధి, శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు. ఈ అవకాశం అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.