NLR: విడవలూరు మండలంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు ముస్లిం, సిక్కు, బుద్దిస్ట్, జైనులు,పార్శి వార్ల నుండి 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో నగేష్ కుమారి తెలిపారు. రుణాలు దరఖాస్తు చేసుకునేందుకు మే 25వ తేది 2025 చివరి తేదీ అని చెప్పారు.