SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు మేరకు పవాల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ సింధూర”పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం మెరుపు దాడులు చేసినందుకు గాను భారత సాయుధ దళాలకు అభినందనలు తెలియజేస్తూ టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్లో జాతీయ ప్రతాకలతో సంఘీభావం తెలియజేశారు.