సత్యసాయి: పుట్టపర్తిలో మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం పర్యటించనున్నారు. ఆయన శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకొని, రెండు రోజులపాటు పుట్టపర్తిలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పుట్టపర్తిలో శాంతిభద్రతల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.