NLR: పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు 15 రోజులుగా సమ్మె చేస్తూ ఏఎన్ఎంలు, సూపర్వైజర్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పొదలకూరు CHC ఎదుట యునైటెడ్ మెడికల్ హెల్త్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఎన్ఎంలు, సూపర్వైజర్లు నిరసన తెలిపారు. జీతాల వ్యత్యాసం గురించి అభ్యంతరకరంగా మాట్లాడడం తగదన్నారు. 20, 30 ఏళ్ల సర్వీసు చేస్తేనే తమకు అంత జీతం వస్తోందన్నారు.