KDP: పులివెందులలోని గుంత బజార్ ప్రాంతంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని 11 కె. వి కళాశాల ఫీడర్ కింద ట్రాన్స్ ఫార్మర్ ఎరక్షన్ ఉన్న కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.