HYD: జనగణనతో పాటు కులగణనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదములు తెలుపుతూ అత్తపూర్లో డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా సెక్రెటరీ కొమురయ్య ఉన్నారు.