AP: అమరావతి అనేది ప్రతి ఆంధ్రా యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవుతుందని ప్రధాని మోదీ అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుందన్నారు. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్యా, పారిశ్రామిక రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుందన్నారు. అందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అమరావతికి ఉంటుందని ఉద్ఘాటించారు.