ELR:పెదపాడు మండలం వట్లూరు, శౌరిపురం గ్రామాలలో గురువారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి, ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి అమ్రపాలి పర్యటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.