KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు కోసం అడ్మిషన్ తేదీని మే 5 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు వలన వచ్చే సర్టిఫికెట్ ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయవచ్చని అన్నారు. తరగతులు మే 5 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు.