VZM: ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఢిల్లీ ఓబీసీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ అధ్యక్షతన జిల్లా స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షుడిగా బంగారు దేవుళ్ళు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.