KDP: ముద్దనూరు మండలంలోని స్థానిక అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ను జమ్మలమడుగు DSP వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. మండలం లోని ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఐ దస్తగిరి కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల సీఐ నరేష్ బాబు, ఎస్సై మైనుద్దీన్, పాల్గొన్నారు.