ప్రకాశం: అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈతమొక్కలకు చెందిన ఏడుకొండలు, ఆషిద్ వ్యసనాలకు బానిసలై డబ్బు కోసం ఒంటరి మహిళల మెడలో బంగారు గొలుసులు దొంగలిస్తున్నారని DSP తెలిపారు. చీమకుర్తి, కొత్తపట్నం, టంగుటూరు, కొనకనమిట్ల, ఒంగోలు, మేదరమెట్లలో చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారన్నారు. ఒంటరి మహిళలే వీరి టార్గెట్ అని పేర్కొన్నారు.