RR: శంషాబాద్ మండలంలోని కవ్వగుడ గ్రామంలో నిర్వహించిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కవ్వగూడా గ్రామ కూడలి నుంచి ర్యాలీగా బయలుదేరి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలాని ఎమ్మెల్యే సూచించారు.