MBNR: కోర్టు డ్యూటీ, కోర్టు లైసన్ అధికారులతో జిల్లా ఎస్పీ డీ.జానకి ధరావత్ శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలాన్నారు. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం తగదన్నారు.