ATP: గుత్తి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో శనివారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్లప్ప ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలిపారు. మొక్కలు నాటితే పర్యావరణం బాగుంటుందన్నారు.