సత్యసాయి: మాజీ సీఎం వైఎస్ జగన్ పోసాని కృష్ణమురళి అరెస్టును కూడా వక్రీకరించి మాట్లాడారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు విమర్శించారు. పోసాని అరెస్టుకు సంబంధించిన వాస్తవాలను పులివెందుల పూలంగళ్ల వద్ద స్క్రీన్లు పెట్టి చూపిస్తామని తెలిపారు. నిజానిజాలను పులివెందుల ప్రజలే నిగ్గు తేలుస్తారని అన్నారు.