PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.