TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీమంత్రి హరీశ్ రావు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సన్ ఫ్లవర్ రైతుల సమస్యలను తుమ్మలకు వివరించారు. సన్ ఫ్లవర్ రైతులను ఆదుకోవాలని, ఆయిల్ ఫాం రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలో రైతులు ఆందోళనలో ఉన్నారని సన్ ప్లవర్ కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని కోరారు.