చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. DC బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77), పొరేల్ (33), అక్షర్ పటేల్ (21), రిజ్వీ (20), స్టబ్స్ (24) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 183/6 పరుగులు చేసింది. ఇక CSK బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. CSK టార్గెట్ 184.