GDWL: మహిళలకు ఎలాంటి వేదింపులకు గురైన వెంటనే షి టీమ్ సమచారం అందిస్తే షి టీమ్ బృందాలు భరతం పడతాయాని డీఎస్పీ మోగిలయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గోనుపాడులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షి టీమ్ ఆద్వర్యంలో అవగాహాన నిర్వహించారు. ఆయన మాట్లడుతూ.. విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని అన్నారు.