ASR: అరకులోయ ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS)కు 7 వినతులు అందినట్లు ఎంపీడీవో లవరాజు తెలిపారు. మంచినీటి కొరకు, జన్మన్ బిల్లు మంజూరుకు, అంగన్వాడీ భవనం అందుబాటులోకి తేవాలని, భూ సమస్యల పరిష్కారంకు, ROFR పట్టా మంజూరుకు సంబందించిన వినతులను ఎంపీడీవోకు అందించారు.