NLR: సేలంలోని పెరియార్ యూనివర్సిటీలో జరిగిన సౌత్ జోన్ అంతర్ యూనివర్సిటీల హ్యాండ్ బాల్, మెన్ టోర్నమెంట్లో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ తరపున కందుకూరు టీఆర్అర్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాలకు క్రీడా విభాగంలో మంచి పేరు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ రవి కుమార్ అధ్యాపక సిబ్బంది అభినందిస్తూ.. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలి అన్నారు.