NLR: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన బీద రవిచంద్ర, బీటీ నాయుడుతో పాటు కావలి గ్రీష్మను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ అభినందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించిందన్నారు. బీద రవిచంద్ర యాదవ్‌తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.