NLR: జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(NCTE) రెండేళ్ల B.Edకు బదులుగా ఒక సంవత్సరం బీఎడ్ కోర్సును ప్రతిపాదించింది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన లోక్‌సభలో దీనిపై పలు ప్రశ్నలు వేశారు.