TG: కాంగ్రెస్ MLC అభ్యర్థి విజయశాంతి ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. MLA కోటా MLC అభ్యర్థిగా తమను ప్రకటించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో BJP, BRS మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాము ఉద్యమకారులమని, ఉద్యమకారిణిగా కాంగ్రెస్ ప్రధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. BRS నాయకుల్లా అడుక్కోవడానికి తామేం బిచ్చగాళ్లం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.