SKLM: నందిగాం మండల పరిధిలోని కవిటి అగ్రహారం, కొత్త అగ్రహారం గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో బలోపేతం కావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.