SKLM: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) శ్రీకాకుళం ప్రాంగణంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛ క్యాంపస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ బాలాజీ పర్యవేక్షణలో తరగతి గదుల భవన సముదాయం చుట్టూ వాలంటీర్లు ప్లాస్టిక్, పేపర్‌ను తొలగించి శుభ్రం చేశారు. పచ్చదనం పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన ఉండాలన్నారు.