ATP: గుంతకల్లుకు చెందిన టీడీపీ కార్యకర్త భూమర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, భూమర్ను పరామర్శించారు. అనంతరం భూమర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.