TPT: నగరంలోని పలు అన్న క్యాంటీన్లను కమిషనర్ మౌర్య మంగళవారం పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. అన్నా క్యాంటీన్‌కి వచ్చే ప్రజలకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.