KMM: జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ రాయప్రోలు విశ్వప్రసాద్‌కు హానరరీ డాక్టరేట్ అవార్డ్స్ కౌన్సిల్ (HDAC), వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC) ద్వారా డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం విద్యా రంగంలో ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.