BPT: అద్దంకిలోని అంబేద్కర్ భవనం నందు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ,అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శనివారం మాదిగ అమరవీరుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు తేళ్ల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. జాతి కోసం అమరవీరులైన వారి ఆశయాలను మనస్పూర్తిగా తీసుకోవాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు.