ATP: తాడిపత్రి మండలం ఎర్రగుండ్లపల్లి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.