సత్యసాయి: లేపాక్షి మండలంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని శనివారం తహసీల్దార్ సౌజన్య పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన సూచనలు అందించారు.