ప్రకాశం: జిల్లాలోని ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రం చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రాన్ని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సందర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ భైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాదేవికి వైసీపీ ఇంఛార్జ్ నారాయణ యాదవ్‌తో కలిసి చెవిరెడ్డి పూజలు చేశారు.