TG: మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడిన కవిత.. వేములవాడకు వస్తే ఎన్నికల్లో గెలవరని ప్రచారం చేశారు. ఆంధ్రా పాలకులు ఇలాంటి అపవాదును తీసుకొచ్చారు. వేములవాడ డెవలప్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి’ అని డిమాండ్ చేశారు.